You are on page 1of 2

అల్ల

ూ రి సీతారామరాజు

రేయ్.. రేయ్.. రేయ్.. రేయ్.. రూథర్ పర్్


అలా ఩గలఫడి నవ్వకురా..
నాకు నేనుగా వ్చ్చి లొంగితే త఩ప నువ్వవ ననుు ఫొంధొంచలేవ్వరా!!
అప్పపడు.. వ్యాపాయొం అొంటూ మాదేశానికి వ్చ్చి..
నక్క వినయాలు చూపి, భభమల్ను మోసగిొంచ్చ..
ఇప్పపడు.. మాపైనే అజమాయిషీ చేస్తావ్వరా..
తెలలకుక్కక.. గొంటనక్క..

తెల్నమదురా నీకు నా బయతమాత గరొంచ్చ..


అలనాడు అశోకుడొంతటి చక్రవ్రాకి జనమనిచ్చిన ధయమభూమిరా ఇది!

అస్త్ర-శస్తాలతో లక్షల సైనాొంతో భాయతదేశానికి వ్చ్చిన


ప్ర఩ొంచ విజేత అయిన అలెగాజొండర్ ను
ఒొంటి చేతోా ఎదిరొంచ్చన ప్పరుషోతాముడు ప్పటిిన వీయ భూమిరా ఇది!

క్షత్రిమ వ్ొంశొంలో ప్పటిి రాజ్యానిు ఩దవిని భోగభాగాాలను


఩చిగడి్ ప్రామొంగా వ్దిల్నపెటిి ప్రొం఩ొంచానికి
మోక్ష మారాానిు చూపిన బుదుుడు ప్పటిిన శాొంతి భూమిరా ఇది!

ధానాానిు ముత్యాలను, యత్యులను


రాశులుగా పోసి వ్యాక్ొం చేసిన భాగాభూమిరా ఇది!

ఆరుాలు, మౌరుాలు, శాతవ్యహనులు, ఇక్ష్వవకులు, చోళులు, చాళుకుాలు, కుషాణులు


క్కక్తీయులు, ఩లలవ్వలు, పాొండుాలు, విజమనగయ రాజులు, యాదవ్వలు, రాజప్పత్రులు, రాష్ట్ర కూటులు, ఢిల్లల
సులాానులు, మొఘలులు పాలనలో సవయణయుగొంగా ఉొండిన సవయాభూమిరా ఇది!

ఒక్కరేమిటి? ఝానీీ లక్ష్మీభాయ్, రుద్రభదేవి, చత్ర఩తి శివ్యజి, క్ొందుకూర వీరేశల్నొంగొం, తిలక్, లాలా లజ఩తి రాయ్,
ఆజ్యద్, బిపిన్ చొంద్రపాల్, సుభాస్ చొంద్రబోస్, దుగిారాల గోపాల క్ృష్ణమా, సరోజిని నాయుడు, దురాాబాయ్ దేశ్
ముఖ్ వ్ొంటి భహా నామకులు ప్పటిిన వేద భూమిరా ఇది!

మీకు ఫటిక్టిడొం కూడా తెల్నమని రోజులోలనే


మాదేశొంలో నాగరక్తలు అభివ్ృదిు చొందాయిరా..

మీకు రోజులు ఆసనుమైనాయిరా


గాొంధీ, నెహ్రూ, ఩టేల్ మిభమల్ను ఇక్కడ ఉొండనివ్వరురా..
నిద్రపోతును భాయతజ్యతిని మేలకల్నపి స్తవతొంత్రా సభరాొంగమున నిలుప్పతునాురురా.!

1
అల్ల
ూ రి సీతారామరాజు

క్఩పొం క్ట్టిల్నరా నీకు క్఩పొం?


ఎొందుకు క్ట్టిల్నరా?
ఈ నేల మాది - ఆ నిొంగి మాది
ఈ ఆకు మాది - ఆ అడవి మాది
ఈ చటుి మాది - ఆ ప్పటి మాది
ఈ క్కమ మాది - ఆ ఩ొండు మాది
ఈ చ్చనుకు మాది - ఆ నీరు మాది
ఈ బయత భూమే మాదిరా..
ఎొందుకు క్ట్టిల్నరా క్఩పొం?
ఎక్కడి నుొంచ్చ వ్చాిరురా - మాపై పెతానొం చేమడానికి?
అప్పపడే భరచారారా బొబిిల్నలో విజమరాభరాజు దగాయ తిను దెఫిని?
మాచే భటిి క్రచ్చన క్వ్ర్్, హైటర్ లు గరుాలేరారా మీకు?..
అప్పపడే ఝానీీలో లక్ష్మీబాయి చేసిన క్తిా గాటు మానిపోయిొందారా?

ఆ .. ఆ..
నేను చనిపోతునాునని ఆనొంద ఩డకురా..
నా శరీయొంలో నుొంచ్చ రాలే ఒక్కకక్క యక్ాప్ప బొటుి నుొంచ్చ ఒక్కకక్క అల్లలర సీత్యరాభయజు ప్పడత్యరురా.

ఆ.. ఆ..
భనెుొంలో మొదలైన ఈ పోరాటొం మిభమల్ను ఇొంగాలొండుకు తరమేవ్యకు ఆగదురా.. ఒక్క సీత్యరాభరాజు పోతే
వెయిాభొంది అల్లలర సీత్యరాభయజులు ప్పడత్యరురా...

ఆ.. ఆ..
అక్కడ క్కదురా ఇక్కడ క్కలుి, ఇక్కడ, ఇదిగో ఇక్కడ. తుపాకీ గొండుకు గొండె చూపే జ్యతి మాది. క్కని వెనుు చూపే
జ్యతి మాది క్కదు మీది. గొండే ఇక్కడ ఉొంది. క్కలుి రా తుచ్ఛుడా...

ఆ.. ఆ..
వ్ొందేమాతయొం.. వ్ొందేమాతయొం.. వ్ొందేమాతయొం..

రచన : కూనాటి సురేష్,


జి.ప.ఉ. పాఠశాల, ఊరందూరు,
2
శ్రీకాళహస్తి మండలం, చిత్తిరు జిల్లా,
Ph : 9441775926

You might also like