You are on page 1of 2

Part Time Job Opening in Daily GK in Telugu (Tejaswi’s)

Mobile APP

తేజస్వి’s మొబైల్ యాప్’ను 2017 సంవత్సరం నవంబర్ నెలలో ‘గూగుల్ ప్లే స్టో ర్’లో

అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇప్పటి వరకు సుమారు 60వేల మంది ఈ యాప్’ను డౌనలే డ్

చేసుకోవడం జరిగింది, అలాగే ప్రతి రోజు సుమారు 15,000 మంది ఆకిోవ్ యూజర్స’తో , దినదినాభివృదిి

చందుత్ ంది.

అలాంటి ఈ మొబైల్ యాప్’లో ‘కరంట్ అఫైర్స’ విభాగం నందు పార్ో టైం ప్నిచేస్లందుకు ఒక (1)

అనుభవజుు డైన నిప్ుణుడి కొరకు ఈ ప్రకటన జారీ చేయడం జరిగింది .

చేయవలిసిన పని : మీరు మీ ఇంటివదేే ఉంటూ ప్రతీ రోజు ‘ఈనాడు’ మరియు ‘the hindu’ దినప్తిరకలలో

వచేే అంశాలను పట టీ ప్రీక్షలకు ఉప్యోగప్డే విధంగా త్యారుచేస్వ మేము ఇచేే email కి word

document రూప్ంలో ప్ంప్వచవలస్వ ఉంటుంది . ప్లప్ర్ లో వచేే అంశాలతో పాటు వాటి ప్ూరాిప్రాలను

కూడా స్లకరించి ప్ంపాలి. అంటే గరిష్ో సమాచారం అందించాలి. అవసరమైన్ images ని కూడా ప్టాోలి. ఈ

అంశాలను అంత్రాాతీయ, జాతీయ, అంధరప్ద


ర ేశ్ , తలంగాణ , ఆరిేకాంశాలు, స్ైనుస & టక్, కరడ
ీ లు,

అవారుులు, వారత లే ోని వయకుతలు, ప్ుసత కాలు అనే కేటగిరీలలో ఇవాిలిస ఉంటుంది. అలాగే ప్రతీ రోజు 25

ప్రశ్నలకు త్కుువ కాకుండా MCQ’s ప్వరప్లర్ చేస్వ ప్ంపాలి .

Note : మాకు పంపించే మెటీరియల్ మీరు స ంతంగా తయారు చేసింది అయి ఉండాలి . మిగతా website

న ండి copy , paste చేసి పంపకూడద . అలాగే మాకు ఇచ్చిన మెటీరియల్’న మీరు ఎవరితోనూ

పంచ కోకూడద అంటే వీటిని మీ స ంత యాప్’లలో కాని, website లో కాని upload చేయకూడద . అలాగే

ఎకకడ కూడా షేర్ చెయయకూడద . ఇలా చేసినట్ై తే


ల మిమమలిి తొలగించడంతో పాటు మీకు ఇవవవలసిన

పారితోషికం కూడా నిలిపివేయబడున .


కేవలం ఒకు పట సుో మాత్రమే భరీత చేయబడుత్ ంది . కావున ఆసకిత ఉనన అభయరుిలు 23 – సెపట ంె బర్

– 2018 స్ాయంత్రం ఆరు గంటలు (6 pm) లోపు మీ దరఖాసుతను మా email కి ప్ంప్ండి . email :

apexamtrainer@gmail.com .

దరఖాస్ు పంపు విధానం :

1) మీ BIO-DATA form

ii) వరుసగా మూడు రోజుల కరంట్ అఫైర్స’ను ( daily wise ) మేము ప్ైన చప్వపన విధంగా త్యారు చేస్వ

ప్ంప్వంచాలి . ( ఏ డేట్స అనేవి మీ ఇష్ో ం )

పారితోషికం : ఎంప్వకన
ై అభయరిేకి నెలకు రూ. 7,500 పారితోషవకం ఇవిబడుత్ ంది. ప్రతీ నెల

మొదటి తేదీన మీ బాయంకు ఎక ంటుకు amount టారనసఫర్ చేయడం జరుగుత్ ంది .

Note : దీనికి కాలపరిమితి లేద . ఎటువంటి స్ందరభంలోనైనా మ ందో స్ు ూ నోటీస్ లేకుండా

మిమమలిి తొలగించడానికి యాజమానాయనికి పూరిు హకుకలు కలవు. ఇది కేవలం పార్ట ట్ైం

ఉదో యగమని గ రిుంచగలరు. మీ పని నచ్చినటై యితే ఈ యాప్ ఉనింతవరకు మీకు ఎటువంటి

ఇబబంది ఉండద . అలాగే పారితోషకం కూడా పెంచబడున .

You might also like