You are on page 1of 3

సోంపు విత్తనాలు తినటోం వల్ ల 12 రకాల్ లాభాలు కలుగుతాయని మీకు తెలుసా ?

By R Vishnu Vardhan Reddy| Published: Saturday, February 17, 2018, 7:00 [IST]
సాధారణోంగా ప్రతి ఒకక రు ఆహారోం తినన త్ర్వా త్ సరిగాా జీర ణోం అవా డానికి
సోంపుని తిోంటూ ఉోంటారు. సోంపుని ఆోంగ్ లోంలో ఫెన్నన ల్ సీడ్స్ అని అోంటారు.
సాధారణోంగా మనోం అోందరోం సోంపు గా పిలుచుకునే ఈ విత్తనాలు తినడోం వల్ ల
ఎన్నన రకాల్ అనారోగ్య సమసయ లు దూరోం అవుతాయి. మధుమేహ వ్యయ ధిని కూడా
ఇది అదుపులో ఉోంచగ్ల్దని చెబుతునాన రు. ఈ సోంపు గోంజలోల శకి తవోంత్మైన
యోంటీ ఆకి్ డోంట్స్ తో పాటు, ఎన్నన అరుదైన పోషకాలు కూడా ల్భ్య మవుతాయి.
వీటి వల్ ల అవి మరిోంత్ శకివోంత్మైన
త మరియు పోషక రదార్వాల్ను కలిగ
ఉోంటాయి. మీకు తెలుసా ? చాలా రదార్వాల్ను త్యరుచేసే ప్కమోంలో భాగ్ోంగా
మోంచి సువ్యసన ర్వవడానికి సోంపు గోంజలు వ్యడతారు. మౌత్ ప్ఫెషనరుల, ఐస్
ప్ీములు మరియు పేస్ ్ ఇలా అనేక వ్యటిలోల సోంపు గోంజలు వ్యడుతారు. సోంపు
గోంజలోల ర్వగ, పొటాషియోం, జోంక్, విటమిన్ సి, ఇనుము, సెలెలియోం, మోంగ్నీస్
మరియు కాయ లియ
ి ోం వోంటి ఖనిజాలు అధిక మొత్తోంలో ల్భ్య మవుతాయి. ఈ
రకమైన ఆరోగ్య లాభాలే కాకుోండా, సోంపు గోంజల్ను అనేక మోందుల్ త్యరీలో
భాగ్ోంగా మరియు వోంటలోల కూడా త్రచూ వ్యడుతుోంటారు. ఈ గోంజలు
సోంవత్్ రోం మొత్తోం దొరుకుతాయి. ఇవి సాధారణోంగా పొడి రూరోంలో
దొరుకుతాయి లేదా గోంజల్ రూరోంలో ఉోంటాయి. సోంపు గోంజల్ వల్ ల కలిగే ఆరోగ్య
లాభాల్ గురిోంచి ఇపుు డు మనోం తెలుసుకుోందాోం. 1. రకపోటుని
త నియోంప్త్ణలో
ఉోంచుతుోంది : సోంపు గోంజల్ను నమల్డోం వల్ ల లాలాజల్ములో నైట్రైట్స శాత్ోం
పెరుగుతుోంది. ఇది రకపోటుని
త సాధారణోంగా ఉోండేలా చూసుతోంది. సోంపు గోంజలోల
పొటాషియోం కూడా అధికోంగా ల్భిసుతోంది. ఇది శరీరోంలో నీటిని సమతుల్య త్తో
ఉోండేలా చూసుతోంది. రకపోటు
త నియోంప్త్ణలో ఉోండాల్ోంటే ఇది చాలా ముఖయ మైన
అోంశోం. 2. నీరు అలానే ఉోండిపోవడానిన త్గసుత
ా ోంది : సోంపు గోంజల్ వల్ ల
సాధారణోంగానే మూప్త్ విసర జన సరైన రదతి ద లో జరుగుతుోంది. అోంతేకాకుోండా
శరీరోంలో ఉోండే ప్పాణోంత్కమైన రదార్వాల్ను మరియు అవసరోం లేని ప్దవ్యల్ను
బయటకు పారప్ోల్డోం లో ీల్క పాప్త్ పోషిసుతోంది. ఇలా చేయడోం వల్ ల
మల్మూప్త్ నాళాలోల ఎటువోంటి సమసయ లు ర్వకుోండా ఉోంటాయి మరియు చెమట
రటేలా్ ప్పేరేపిసుతోంది. కాబటి్ మల్ మూప్త్నాళాల్కు త్రచూ ఎటువోంటి
ఇన్నె క్షనుల శోక కుోండా సోంపు విత్తనాలు కాపాడుతాయి. 3. రకహీనత్
త ర్వకుోండా
చూసుతోంది : సోంపు గోంజలోల ఇనుము బాగా ల్భిసుతోంది. హిమో గ్లోన
ల న్ త్యరీకి ఇది
ఎోంతోముఖయ ోం. అోంతేకాకుోండా రకహీనత్
త భారిన రడకుోండా కాపాడుతుోంది
మరియు హిసీడి్ న్ హిమో గ్లోన
ల న్ ఉత్ు తిత అయ్యయ లా చైత్నయ రరుసుతోంది మరియు
రకాతనికి సోంబోంధిోంచిన ఎన్నన రదార్వాలు ఏరు డటోంతో ీల్క పాప్త్ పోషిసుతోంది. 4.
బరువు త్గ్ ాటానికి రనికి వసుతోంది : సోంపు గోంజలోల పీచు రదార ాోం ఎకుక వగా
ఉోంటుోంది. దీని వల్ ల మనోం బరువు త్గుాతాము మరియు ఆకలి కూడా ఎకుక వగా
వేయదు. అోంతేకాకుోండా శరీరోంలో కొవుా త్కుక వగా ఉోండేలా చేసుతోంది మరియు
పోషక రదార్వాల్ను సోంప్గ్హిోంచుకునే విధానానిన మెరుగురరుసుతోంది. సోంపు టీ
ప్తాగ్టోం వల్ ల మీ శరీరోంలో ఉోండే అధిక కొవుా కరుగుతుోంది. Rajesh Improved His
Credit Score From 500 To 833. త్ా రరడోండి! ప్ీగా మీ ప్ెడిట్స సక ర్ చెక్
చేసుకోండి న్నల్కు కేవల్ోం 563కే 1 కటి జీవిత్ బీమ 5. అజీర ణ సమసయ ల్ను నయోం
చేసుతోంది: చాలా మోంది భోజనోం చేసిన త్ర్వా త్ అజీర ణోం అవా కుోండా ఉోండటానికి,
జీర ణోం బాగా అవా డానికి సోంపు గోంజలు తిోంటూ ఉోంటారు. ఇవి మిగ్తా పొటకు్
సోంబోంధిోంచిన సమసయ ల్ను కూడా నయోం చేసుతోంది. సోంపు గోంజలు, జీర ణోం
అవడానికి మరియు గాయ ట్రసిక్
్ కు సోంబోంధిోంచిన ఆమలల్ను బాగా విడుదల్
అయ్యయ లా చైత్నయ రరుసుతోంది. దీని వల్ ల ప్పేగులోల మోంట బాగా త్గుాతుోంది. దీనికి
తోడు వివిధరకాల్ పేగు సోంబోంధిత్ సమసయ లు ర్వకుోండా సోంరక్షిసుతోంది. 6. గుోండ
సోంబోంధిత్ వ్యయ ధుల్ను త్గసుత
ా ోంది : సోంపు గోంజలోల పీచు రదార ాోం చాలా
ఎకుక వగా ఉోంటుోంది. దీని వల్ ల రకోం
త లో కొవుా శాత్ోం ఆరోగ్య వోంత్మైన గ్లసాాయిలోల
ఉోంటుోంది. రకోంలో
త చెడు కొవుా ని త్గ ాోంచి మోంచి కొవుా ని పెోంచుతాయి సోంపు
గోంజలు. గుోండ సోంబోంధిత్ వ్యయ ధులు మరియు గుోండపోటు ర్వకుోండా ఇది
నియోంప్తిసుతోంది. 7. కాయ న్ ర్ ని నిరోధిసుతోంది : కాయ న్ ర్ భారిన రడకుోండా కాపాడే
సామర ాయ ోం సోంపు గోంజల్కు ఉోంది. వీటిలోల కణితులు ఏరు డకుోండా మరియు
పెరగ్కుోండా చేసే ఫలావోన్నయిడ్స్ , ఫినాల్్ అనే రదార్వాలు ఉనాన యి. సోంపు
గోంజల్ను ప్రతి రోజు తినడోం వల్ ల ప్ెస్ ్ కాయ న్ ర్ మరియు కాలేయ కాయ న్ ర్ వచేే
అవకాశాలు చాలా త్కుక వగా ఉోంటాయి. 8. రోగ్నిరోధక శకి తపెరుగుతుోంది : సోంపు
గోంజలోల విటమిన్ సి ఉోంది. ఇవి రోగ్నిరోధక వయ వసను ా శకివోంత్ోం
త చేసుతోంది. చరమ
కణజాలాల్కు మరమతుతలు చేసుతోంది మరియు ప్రమదకరమైన రదార్వాల్ నుోండి
రక తనాళాల్కు సోంరక్షణ కలిగసుతోంది. ఒక కపుు సోంపు గోంజలోల, ఒక రోజుకు
అవసరమయ్యయ విటమిన్ సి లో 20% ల్భిసుతోంది. 9. ఋతుప్కమ ల్క్షణల్ను
మెరుగురరుసుతోంది : ఋతుప్కమ ల్క్షణల్ను మెరుగురరచడానికి సోంపు గోంజలు
ఎోంత్గాన్న ఉరయోగ్రడతాయి. ఇది ఋతుప్కమ ల్క్షణల్ను నియోంప్తిసుతోంది
మరియు సరైన రదతిద లో శరీరోంలో హారోమ నుల వయ వహరిోంచేలా చేసి ఋతుప్కమోం
సరైన రదతి
ద లో అయ్యయ లా చూసుతోంది. దీోంతో ఇవి నొపిు నివ్యరిణిగా మరియు
విప్శాోంతి కలిగోంచే రదార ాోంలా కూడా ఉరయోగ్ రడుతుోంది. 10. కళ్ళ ఆరోగాయ నిన
మెరుగురరుసుతోంది : వోంటలోల సోంపు గోంజలు వ్యడటోం వల్,ల మీ కళ్ళ కు మోంట
కల్గ్ కుోండా కాపాడుతుోంది. ఎోందుకోంటే, సోంపు గోంజలోల విటమిన్ సి మరియు
ఎమిన్న ఆమలలు అధిక శాత్ోంలో ఉోంటాయి. ఇవి మీ కళ్ళ ను రక్షిసాతయి. 11. ఊపిరి
సోంబోంధిత్ సమసయ ల్ను నయోం చేసుతోంది : దగుా, ఛాతీ భాగ్ోంలో రకాత ధికయ ోం
మరియు ప్ోనైక టిస్ ( శాా స నాళ్ముల్ వ్యపు ) వోంటి ఊపిరి సోంబోంధిత్
సమసయ ల్ను దూరోంచేయడానికి సోంపు గోంజలు ఎోంత్గాన్న ఉరయోగ్ రడతాయి.
ముకుక మరియు గోంతులో ఉోండే గ్ళ్ళ మరియు ే
గ్ల లామ నిన బయటకు రోంపిోంచి
మిమమ లిన మళ్ళళ సాధారణ గ్లసితి
ా కి తీసుకుర్వవడానికి సోంపు గోంజలు ఎోంత్గాన్న
సహాయరడతి. 12. కాలేయ ఆరోగాయ నిన మెరుగురరుసుతోంది : సోంపు గోంజలోల
ఫెలినీయోం అధికోంగా ఉోంటుోంది. ఇది కాలేయోంలో ఉోండే ఎోంజైములు బాగా
రనిచేసేలా, వ్యటి యొకక రనితీరుని మెరుగురరుసుతోంది మరియు హానికర
రదార్వాల్ను పారప్ోలుతుోంది. సోంపు టీ సేవిోంచినా లేదా సోంపు గోంజలిన
నమిలిన, మీ కాలేయోం యొకక ఆరోగ్య ోం మెరుగురడుతుోంది మరియు కాలేయనిన
ఇన్నె క్షన ల భారిన రడకుోండా కాపాడుతుోంది.

Read more at: https://telugu.boldsky.com/health/nutrition/2018/12-health-


benefits-of-fennel-seeds/articlecontent-pf101185-018451.html

You might also like