You are on page 1of 8

శ్రీమద్రామాయణము

స ుందరక ుండ షో డశి 1

▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬

స ుందరక ుండ షో డశి

అరధ ుం:

అటు తర్ ాత శతరావులన కృశిుంపజేయువ డైన హన ముంతరడు

ర్ వణునిచే తీస కొని పో బడిన సీత యొకక నివ స స్ా నమున

అన్వాషుంచ టకు చరరణులు సుంచర్ుంచడి ఆక శ మారగ మునుంద

వెళ్ళ వలెనని మనస ులో తలుంచన .

అరా ుం:

శ్రీర్ మచుందా డిచే వదలబడిన బాణము వ యు వవగము గలద్ై

యెటు ు వెళ్ళళన్ో అటలు , ద్రనివలెన్వ న్వన ర్ వణునిచే

ప లుంపబడుచ నన లుంకకు పో గలన .

▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
Pravachanam.com
©2016 pravachanam.com Scholarly Musings Shelf. Enlighten Your Self.
శ్రీమద్రామాయణము
స ుందరక ుండ షో డశి 2
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬

సమానయసవ వైదేహీం రాఘవేణ మహాత్మనా

అరా ుం:

స్ౌముుడర! వ నరశ్రష్
ీ ు రడవెన
ై హన ముంతరడర! క రు సద్ధధ కొరకై

స ఖముగ పొ ముు; మహాతరుడైన శ్రీర్ మునితో సీతమున

కలుపుము.

అరా ుం:

లక్ష్ుణ సమేతరడన
ై శ్రీర్ మచుందా నికి నమస్ కరము; ద్ేవియెైన ఆ

జనకుని కూతరరగు సీతముకు కూడ నమస్ కరము; రుదా నికి

ఇుందా నికి యమునికి, వ యుద్ేవునికి నమస్ కరము చుందా నకు

సూరుమునకు మరుదగ ణములకున నమస్ కరము.

▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
Pravachanam.com
©2016 pravachanam.com Scholarly Musings Shelf. Enlighten Your Self.
శ్రీమద్రామాయణము
స ుందరక ుండ షో డశి 3
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬

అరా ుం:

చటుు కొములే నివ సముగ గల పక్షి కూడర సుంతోషుంచినద్ై; మరల

మరల మికికల మధ రముగ పలుకుచ ననద్ై స స్ ాగత

వచనమున చపుుచ ననద్ై, మరల మరల శ్రీర్ మాగమనమున

చపుుచ ననద్ర అననటు

ు సుంతోషుంచినద్ై యుననద్ధ.

అరా ుం:

ఇుందా నితో కూడుకునన బృహసుతికి, బాహుకు అగనకిని

నమస్ కరము; ఈ వ నరునితో న్ర యెద ట ఏ ర్ మ వృతరతుంతము

చపుబడినద్ో , అద్ధ అటలు అగు గ క, మర్ొక విధముగ క కుుండు

గ క.

▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
Pravachanam.com
©2016 pravachanam.com Scholarly Musings Shelf. Enlighten Your Self.
శ్రీమద్రామాయణము
స ుందరక ుండ షో డశి 4
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬

అరా ుం:

గొపు భాగువుంతరలార్ ! న్వన వ నరుడన ; ధీముంతరడగు

శ్రీర్ ముని యొకక దూతన ; ద్ేవి సీతమాు! శ్రీర్ మ న్రమముచే

గుర్త ుంపబడిన ఈ ఉుంగరమున చూడుము.

8. శ్లో|| త్వమస్మమన్ కార్య నిరయయగే ప్రమాణీం హరిసత్త మ

అరా ుం:

వ నర శ్రష్
ీ ు రడర! ఈ క రుమున సుంఘటుంపజేయుటయుంద నీవవ

వువస్ా పకుడవు; శ్రీర్ మచుందా డు నీ యొకక పో ా తరుహమువలన

న్ర విష్యమున పాయతనపరుడు అగుగ క;

▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
Pravachanam.com
©2016 pravachanam.com Scholarly Musings Shelf. Enlighten Your Self.
శ్రీమద్రామాయణము
స ుందరక ుండ షో డశి 5
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬

అరా ుం:

వ నర శ్రష్
ీ ు రడవెన
ై హన ముంతరడర! ఈ క రుమున సమకురుుట

యుంద నీవవ వువస్త పకుడవు; హన ముంతరడర! పాయతనమున

పూని (న్ర) ద ుఃఖ న్రశనమున చేయువ డవగుము; ఆలోచిుంచి

చేసన వ ని యొకక పాయతనము ద ుఃఖ న్రశనమున

జేయునదగున .

అరా ుం:

గొపు బాహువులు కలవ డు, రఘువుంశమున జనిుంచినవ డు

అగు శ్రీర్ మచుందా డు ననీన ద ుఃఖ సముదామున ుండి ఎటు

తర్ుంపజేయున్ో; ఆ విధముగ నీవు ఆ శ్రీర్ ముని అన కూల

పరచ టకు తగయున్రనవు.

▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
Pravachanam.com
©2016 pravachanam.com Scholarly Musings Shelf. Enlighten Your Self.
శ్రీమద్రామాయణము
స ుందరక ుండ షో డశి 6
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬

అరా ుం:

అతుధధక బలము గలవ డన

ై శ్రీర్ ముడు జయముతో

వర్ధ లు ుచ న్రనడు; మహాబలుడన

ై లక్ష్ుణుడు కూడ (పరులకుంటె)

ఉతకరషగ న న్రనడు, శ్రీర్ ముని చేత ప లుంపబడిన స గరీవ ర్ జు

జయముతో న్ొపుుచ న్రనడు.

అరా ుం:

న్వన కోసలేుందా డు, ఆయాసము లేకుుండ పన లు చేయువ డు,

అయన శ్రీర్ ముని యొకక ద్రస డన , శతరాసన

ై ుములన

సుంహర్ుంచ వ డన ; వ రు కుమారుడున హన ముంతరడన .

▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
Pravachanam.com
©2016 pravachanam.com Scholarly Musings Shelf. Enlighten Your Self.
శ్రీమద్రామాయణము
స ుందరక ుండ షో డశి 7
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬

అరా ుం:

వవల కొలద్ధ శిలలతో, వృక్ష్ములతో ర్ క్ష్స లన కొటుుచ నన న్రకు

యుదధ మునుంద వవయ ముంద్ధ ర్ వణులున సమాన

బలముకలవ రు క జాలరు.

అరా ుం:

లుంక పటు ణమున మర్ద ుంచి, సీతమున నమసకర్ుంచి,

క రుమున పూర్త చేసకోననవ డన్ెై, సకల ర్ క్ష్స లు

చ చ చ ుండగ తిర్గ వెళ్ళగలన ;

▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
Pravachanam.com
©2016 pravachanam.com Scholarly Musings Shelf. Enlighten Your Self.
శ్రీమద్రామాయణము
స ుందరక ుండ షో డశి 8
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬

అరా ుం:

ఆక రణము వలన, మహాతరుడు, యుదధ మునుంద శూరుడు

అయన ఆ శ్రీర్ మచుందా డు తగన విధముగ ఎటు

ు పర్ కీమము

చ పగలుగున్ో, అటు
ు నీవు పో ా తరుహము కలగుంచ ము;

అరా ుం:

అటు పముట, తన కొఱకు ద ుఃఖిoచ చ నన నీయొకక శ్ోకముచేత

అపుుడు న్ర ముుందర అధధకముగ పీడిుంపబడినదయన మిధధలా

ర్ జుకూతరరగు సీతము ద్ైనుము లేకుుండ ధర

ై ుముగ మాటాుడిన

న్ర ముంగలకరములెైన ఇష్ు ములెైన వ కుకల చేత బాగుగ

ఓద్రరుబద్ధనద్ై శ్ ుంతిని పొ ుంద్న , (అని హన ముంతరడు పలకన )

శ్రీ రఘునుందన పరబాహున్వ నముః

▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
Pravachanam.com
©2016 pravachanam.com Scholarly Musings Shelf. Enlighten Your Self.

You might also like